ZODOKART కి స్వాగతం

భారతదేశం అంతటా ఆన్‌లైన్‌లో వృద్ధి చెందడానికి మరియు విజయవంతం కావడానికి ఈరోజే నమోదు చేసుకోండి మరియు మా విజయ ప్రయాణంలో భాగం అవ్వండి!

నీల ప్రతాప్ - వ్యవస్థాపకుడు

About Us

ZODOKART అనే సంస్థ మీ యొక్క వ్యాపారాన్ని ని ఆన్లైన్ లో చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు భారతదేశంలో ఎక్కడ ఉన్నా మీరు మీ యొక్క వ్యాపారాన్ని ని ఆన్లైన్ లో చేసుకోవచ్చు.

ముందుగా మీరు ZODOKART వెబ్సైట్ లో మీరు మీ యొక్క వివరాలు నమోదు చేసి మీ యొక్క ప్రాంతాన్ని ని ఎంపిక చేసుకొని Apply చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ZODOKART App మీ ప్రాంతంలో మీకు ZODOKART App ద్వారా వ్యాపారాన్ని చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఎలాగంటే మీరు వెబ్సైట్ లో నమోదు చేసుకున్న తర్వాత, మీరు ఎంచుకున్న ప్రాంతాన్ని మీకు పరిమితం చేస్తారు. తర్వాత మీ ప్రాంతంలోని వినియోగదారులు Zodokart App ద్వారా చేసిన అన్ని orders మీకు నేరుగా Zodokart app పంపిస్తుంది. అప్పుడు మీరు ఆ Orders ని మీ దుకాణం లేదా Super market నుంచి నేరుగా వినియోగదారులకు అమ్ముకోవచ్చు.

గమనిక:- మీరు మీ ప్రాంతాన్ని ని నమోదు చేసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో వ్యాపారం చేయడానికి Zodokart app వేరే వ్యక్తులకు వ్యాపారం చేయడానికి అవకాశం ఇవ్వదు అంటే మీరు మీ యొక్క ప్రాంతం లో ఒక్క seller గా మాత్రమే ఉంటారు. ఒక్కరే ఉండడం వల్ల మీకు వేరే వాళ్ళతో పోటీ అనేది ఉండదు అందువల్ల మీరు ఎక్కువ వ్యాపారం చేసి ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు.

Our Programs

Restaurant

మీరు రెస్టారెంట్ ఓనర్ అయి ఉంటే ZodoKart లో మీరు మీ యొక్క వివరాలను నమోదు చేసుకోవడం వల్ల మీరు అధిక లాభాన్ని పొందవచ్చు ఎలాగంటే మేము మీ ప్రాంతంలో ఆన్లైన్ వ్యాపారం చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తాము. మేము మీ యొక్క ప్రాంతంలో ఒక్క Restaurant కి ని మాత్రమే అవకాశం ఇస్తాము ఒకవేళ ఆ రెస్టారెంట్ యజమాని మీరు అయితే మీరు మీ ప్రాంతం మొత్తానికి మీరు వండిన వంటకాలను ఆన్లైన్లో డెలివరీ చేయగలుగుతారు మీరు ఆన్లైన్లో వండిన వంటకాలను డెలివరీ చేయడం వల్ల మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎక్కువగా చేసుకోగలుగుతారు అదే విధంగా అధిక లాభాలను పొందగలుగుతారు.

Kirana Store

మీకు కిరణా షాప్ ఉంటే ZodoKart లో మీ యొక్క వివరాలను నమోదు చేసుకోవడం వల్ల మీరు అధిక లాభాన్ని పొందవచ్చు ఎలాగంటే మేము మీ ప్రాంతం లో ఆన్లైన్ వ్యాపారం చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తాము. మేము మీ యొక్క ప్రాంతంలో ఒక్క దుకాణానికి మాత్రమే నమోదు చేసుకోవడానికి అవకాశం ఇస్తాము ఒక వేళ ఆ kirana వ్యాపారిమీరు అయితే, మీరు మీ ప్రాంతం మొత్తానికి సరుకులను వినియోగదారులకు ఆన్లైన్లో డెలివరీ చేయగలుగుతారు మీరు ఆన్లైన్లో సరుకులు డెలివరీ చేయడం వల్ల మీరు మీ యొక్క వ్యాపారాన్నిఎక్కువగా చేసుకోగలుగుతారు అదే విధంగా అధిక లాభాలను పొందగలుగుతారు

Cloud Kitchen

మీరు క్లౌడ్ కిచెన్ వ్యాపారం చేద్దాం అనుకుంటే జూడొకట్లో మీరు మీ యొక్క వివరాలను నమోదు చేసుకోవడం వల్ల మీరు అధిక లాభాన్ని పొందవచ్చు ఎలాగంటే మేము మీ ఏరియాలో ఆన్లైన్ వ్యాపారం చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తాము. మేము మీ యొక్క ప్రాంతం లో ఒక్క cloud kitchen కి ని మాత్రమే వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇస్తాము ఒక వేళ ఆ cloud kitchen యజమాని మీరు అయితే మీరు మీ ప్రాంతం మొత్తానికి మీరు వండిన వంటకాలను ఆన్లైన్లో డెలివరీ చేయగలుగుతారు మీరు ఆన్లైన్లో డెలివరీ చేయడం వల్ల మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎక్కువగా చేసుకోగలుగుతారు అదే విధంగా అధిక లాభాలను పొందగలుగుతారు.

Vegetable Business

మీరు vegetable business చేద్దాం అనుకుంటే జూడొకట్లో మీరు మీ యొక్క వివరాలను నమోదు చేసుకోవడం వల్ల మీరు అధిక లాభాన్ని పొందవచ్చు ఎలాగంటే మేము మీ ప్రాంతంలో ఆన్లైన్ వ్యాపారం చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తాము. మేము మీ యొక్క ప్రాంతంలో ఒక్క vegetable shop కి ని మాత్రమే వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం ఒక వేళ ఆ vegetable shop యజమాని మీరు అయితే మీరు మీ ప్రాంతం మొత్తానికి కూరగాయలను ఆన్లైన్లో డెలివరీ చేయగలుగుతారు మీరు ఆన్లైన్లో కూరగాయలను డెలివరీ చేయడం వల్ల మీరు మీ యొక్క బిజినెస్ ని ఎక్కువగా చేసుకోగలుగుతారు అదే విధంగా అధిక లాభాలను పొందగలుగుతారు.

Contact Us

Phone

+91 9553268695

Register Here

© 2024 ZODOKART. All rights reserved